హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం. తొమ్మిది మంది మృతి! (వీడియో)

62చూసినవారు
హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తొమ్మది మంది మృతి చెందినట్లు సమాచారం. వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనాస్థలంలో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తోంది. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్