విద్యుత్ శాఖ ఎండీని కలిసిన ఎంఐఎం ఎమ్మెల్సీ

52చూసినవారు
విద్యుత్ శాఖ ఎండీని కలిసిన ఎంఐఎం ఎమ్మెల్సీ
విద్యుత్ శాఖ ఎండి ముసారఫ్ అలీ ఫారుఖీని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రేహ్మాత్ బెగ్ శుక్రవారం కలిశారు. చార్మినార్ పరిధిలో ఉన్న పెండింగ్ అభివృద్ది పనులు, సమస్యలపై చర్చించారు. పెండింగ్ అభివృద్ధి పనులను త్వరగా ప్రారంభించి సకాలంలో పూర్తి చేసేలా చూడాలని కోరారు. అలాగే నియోజకవర్గానికి మంజూరైన అభివృద్ధి పనులను టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తిచేసి ప్రారంభించాల్సిందిగా వినతి పత్రం అందజేశారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్