బౌద్ధ నగర్ డివిజన్ లో రేపు ప్రజాపాలన

63చూసినవారు
బౌద్ధ నగర్ డివిజన్ లో రేపు ప్రజాపాలన
బౌద్ధనగర్ డివిజన్ కమ్యూనిటీ హల్ లో బుధవారం ఉదయం 10: 00 గంటల నుంచి 04: 00 గంటలకు స్థానిక కార్పొరేటర్ జి. హెచ్. యం. సి స్టాండింగ్ కమిటీ కంది శైలజ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమం జరగనుంది. కావున ఈ కార్యక్రమాన్ని స్థానిక డివిజన్ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కంది శైలజ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

సంబంధిత పోస్ట్