సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్సీకి వినతి

68చూసినవారు
సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్సీకి వినతి
ప్రజా సమస్యలను దశలవారీగా తెలుసుకుని పరిస్కరిస్తున్నామని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బెగ్ అన్నారు. బుధవారం ఎంఐఎం కార్యాలయంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎమ్మెల్సిని కలిసి తమ సమస్యలను వివరించారు. తప్పకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్న కార్పొరేటర్ల ద్వారా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్