హైదరాబాద్‌లో పలుచోట్ల మురుగు నీరు సరఫరా

69చూసినవారు
హైదరాబాద్‌లో పలుచోట్ల మురుగు నీరు సరఫరా జరుగుతుంది. నగర కేంద్రంలోని బాపు నగర్, లంగర్ హౌస్ వంటి ప్రాంతాల్లో సురక్షితమైన మంచి నీటికి బదులుగా మురుగు నీరు సరఫరా అవుతోంది. దీంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జలమండలి అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్