సీతాఫల్మండి: 'రజతోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుందాం'

69చూసినవారు
సీతాఫల్మండి: 'రజతోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుందాం'
బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుందామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ సూచించారు. గురువారం సీతాఫల్మండిలో పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని డివిజన్ల పరిధిలో పార్టీ జెండాలు ఎగురవేయాలని అన్నారు. అలాగే రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్