కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన యువతి

67చూసినవారు
తన వైవాహిక జీవితానికి ఇబ్బందులు కలిగిస్తున్న కుటుంబ సభ్యులపై ఓ యువతి బుధవారం హుస్సెనీ అలాం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. జార, అమాన్ అనే ఇద్దరు గత నెల ప్రేమ విజయం చేసుకున్నారు. వీరి పెళ్లి యువతి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో గుండాలు, లీడర్ల సహాయం తీసుకుని తమను బెదిరిస్తున్నారని స్టేషన్ లో యువతి పిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్