చేవెళ్ల: ఇనుపకడ్డీ మీద పడి బాలుడు మృతి

84చూసినవారు
చేవెళ్ల: ఇనుపకడ్డీ మీద పడి బాలుడు మృతి
జిల్లెలగూడ మండలం దాసరి నారాయణరావు కాలనీకి చెందిన న్యూరీతి ప్రసాద్, వాణిల కుమారుడు నిఖిల్(5) గురువారం సాయంత్రం స్థానిక పోలీసుస్టేషన్ పరిధిలోని ఓపెన్ జిమ్ లో ఫ్రెండ్స్ తో ఆడుకుంటుండగా ప్రమాదవశావత్తు ఇనుప కడ్డీ మీద పడి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్