రంగారెడ్డి: అక్రమ నిర్మాణాల కూల్చివేతలు

56చూసినవారు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం ఐతాబాద్ గ్రామంలో రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలు ఎమ్మార్వో సమక్షంలో శనివారం భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టినట్లు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు చేపట్టినచో తగు కఠిన చర్యలు తప్పవని చర్యలు చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్