రంగారెడ్డి: ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ ప్రారంభం

59చూసినవారు
రంగారెడ్డి: ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ ప్రారంభం
గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని, వారికి కావాల్సిన ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందిస్తుందని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. బుదవారం శంకర్ పల్లి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. మహిళ సాధికారత, మహిళలు ఆర్థికంగా ఎదగడమే ప్రభుత్వ లక్ష్యమని ఎలుగంటి అన్నారు.

సంబంధిత పోస్ట్