రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు వినతి

69చూసినవారు
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు వినతి
పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సురవరం ప్రతాపరెడ్డి పేరును ప్రతిపాదించిందని, అందుకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ చైర్మన్ చింతల రవికుమార్ గుప్తా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్