లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ (E)గా గంపా నాగేశ్వర్ రావు ఎన్నిక

58చూసినవారు
లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ (E)గా గంపా నాగేశ్వర్ రావు ఎన్నిక
లయన్స్ క్లబ్ 320 H 2025-26 సంవత్సరానికి గాను గంపా నాగేశ్వర్ రావును డిస్ట్రిక్ట్ గవర్నర్ (E) గా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నేడు సికింద్రాబాద్ లోని లయన్స్ భవన్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనమైన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా లయన్ ఎన్ మనోహర్ రెడ్డి (డిస్ట్రిక్ట్ గవర్నర్),లయన్ ఎన్ విశ్వేశ్వర రావు (సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్), PMCC లయన్ జె. జగన్ మోహన్ రెడ్డి (డిస్ట్రిక్ట్ చీఫ్ అడ్వైజర్ D), లయన్ కమలాకర్ ముస్త్యాల (డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ D), లయన్ నికీలు గుండా ( డిజిటల్ కనెక్ట్ సీఈఓ మరియు వ్యవస్థాపకులు) తదితరులు పాల్గొన్నారు..

సంబంధిత పోస్ట్