12 గంటల్లో మిస్సింగ్ కేసును ఛేదించిన అఫ్జల్ గంజ్ పోలీసులు

54చూసినవారు
పిర్యాదు చేసిన 12 గంటల వ్యవధిలో మిస్సింగ్ కేసును అఫ్జల్ గంజ్ పోలీసులు ఛేదించారు. అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధి అఫ్జల్ సాగర్ కాలానికి చెందిన షోయబ్(04) తప్పిపోయినట్లు కేసు నమోదు అయ్యింది. పిర్యాదు అందిన వెంటనే గాలింపు చర్యలు చేపట్టి 12 గంటల వ్యవధిలో బాలుడిని తల్లి చెంతకు చేర్చారు. బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :