ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై గాంధీభవన్లో సంబరాలు

51చూసినవారు
అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానం సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌ గాంధీ భవన్‌లో భారీగా సంబరాలు జరుపుతున్నారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ నేతృత్వంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ అమలవుతున్న సందర్బంగా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్