గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి

82చూసినవారు
గోమాతకు జాతీయ తల్లి హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దక్షిణేశ్వర్ కేదార్నాథ్ టెంపుల్ ట్రస్ట్ మేడ్చల్ ఆధ్వర్యంలో డిసెంబర్ 15న ఉదయం 6 గంటలకు హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో '5కే రన్ ఫర్ గోమాత' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సర్వదళ గో రక్షణ మండలి జాతీయ అధ్యక్షుడు జయపాల్ సింగ్ నాయాలు తెలిపారు. ఆదివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్