పిల్లల కోసం ఖాళీ స్థలాలను ఆటస్థలాలుగా అభివృద్ధి చేయండి

76చూసినవారు
నగరాల్లోని ఖాళీ స్థలాలను అమ్మకానికి పెట్టకుండా, వాటిని పిల్లల కోసం ఆటస్థలాలుగా అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో సూచించారు. గ్రౌండ్లను పార్కులుగా మారుస్తూ ఆటకు అడ్డుగా నిలిచే చర్యలను నివారించాలని, జిహెచ్ఎంసి మరియు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కాలనీ అసోసియేషన్లు, భక్తి సంఘాలు చిన్నారుల ఆటకు సహకరించాలని ఆయన అభ్యర్థించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్