గోషామహల్: యజమానుల నిర్లక్ష్యం వల్లే అగ్నిప్రమాదాలు

57చూసినవారు
మహారాజ్ గంజ్లోని అగ్నిప్రమాద ఘటనాస్థలాన్ని గురువారం సందర్శించిన అనంతరం గోషామహల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ ఇలాంటి ప్రమాదాలు యజమానుల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయన్నారు. భవనాల్లో ఫైర్ సేఫ్టీపై పూర్తి అవగాహన లేకపోవడం ప్రమాదాలకు దారి తీస్తోందని పేర్కొన్నారు. మున్సిపల్ అధికారులు ఇటువంటి భవనాలను గుర్తించి, ఫైర్ సిబ్బందితో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్