హైదరాబాద్: నగరంలో అగ్నిప్రమాదం ఎగిసిపడుతున్న మంటలు

56చూసినవారు
హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహారాజ్ గంజ్ (మహబూబ్ గంజ్ ) లో గురువారం ఉదయం ఓ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. మూడో అంతస్తులో మొదలైన మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. మూడో అంతస్తులో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆరు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తెస్తున్న అగ్నిమాపక సిబ్బంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్