హైదరాబాద్: అగ్నిప్రమాదంలో ఏడుగురిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది

70చూసినవారు
హైదరాబాద్ మహబూబ్‌గంజ్ సిద్దిఅంబర్ మసీదు సమీపంలో గురువారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి మూడవ అంతస్తులో చిక్కుకున్న వృద్ధురాలిని క్రేన్ ల్యాడర్ సహాయంతో సురక్షితంగా కిందికి దింపారు. మొత్తం ఏడుగురిని రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. సురక్షితంగా బయటపడ్డ వృద్ధురాలు కన్నీటి పర్యంతమవగా, స్థానికులు ఫైర్ సిబ్బందిని అభినందించారు.

సంబంధిత పోస్ట్