మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత

60చూసినవారు
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. శనివారం ఉదయం ఆయన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్ కు తరలించారు. ఆలోపే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్థారించారు. కొంత కాలంగా రాథోడ్ కిడ్నీ సమస్య వ్యాధితో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఆయన తొలిసారి 1999లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా టీడీపీ తరుపున గెలిచారు.

సంబంధిత పోస్ట్