గోషామహల్: నిందితుడిని విడిపించుకొని వెళ్ళిన ఎంఐఎం ఎమ్మెల్సీ

55చూసినవారు
షైనయత్‌ గంజ్ పీఎస్ పరిధిలో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టాడని లారీ డ్రైవర్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేసిన విషయం విదితమే. అయితే అతనేమైనా మర్డర్లు చేశాడా అంటూ పోలీసులపై జులుం ప్రదర్శించి, అరెస్టయిన లారీ డ్రైవర్‌ను ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ విడుదల చేయించిన వైనం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్