గోషామహల్ డివిజన్ లోని గోడేకి ఖబర్ వద్ద మంచినీటి పైపు లైన్ ధ్వంసం కావడంతో రోడ్డుపై మంచినీరు వృథాగా పారుతోంది. ఎన్నో లీటర్ల మంచినీరు రోడ్డుపై వృథాగా పారుతుండడంతో స్థానిక ప్రజలు అవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పైపులైన్ మరమ్మత్తులు చేయించాలని కోరుతున్నారు. మరల లీకేజీ పునరావృతం కాకుండా మరమ్మత్తు చేయాలని కోరుతున్నారు.