గోషామహల్: మంత్రి చేతుల మీదుగా ట్రైబల్ కేపటిరియా ప్రారంభం

80చూసినవారు
ఆదివాసులకు మాత్రమే సొంతమైన రుచులు ఈరోజు నుంచి హైదరాబాదీలకు అందుబాటులోకి వచ్చాయని మంత్రి సీతక్క తెలిపారు. మంగళవారం మాసబ్ ట్యాంక్ ట్రైబల్ వేల్పేర్ లో మంత్రి చేతుల మీదుగా ట్రైబల్ కేపటిరియా ప్రారంభం అయింది. స్వచ్ఛమైన, కల్తీ లేని చిరుధాన్యాలతో 20 రకాల వంటకాలు అందుబాటులోకి ఉండబోతున్నాయన్నారు. అందరు ఈ రుచులను ఆస్వాదించాలని మంత్రి సీతక్క కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్