హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో అగ్నిప్రమాద మృతదేహాలు

68చూసినవారు
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో అగ్నిప్రమాద మృతదేహాలు
చార్మినార్ అగ్నిప్రమాద ఘటనలో ఈరోజు మృతి చెందిన మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా ఆస్పత్రికి మంత్రులు భట్టి, దామోదర, పొన్నం చేరుకొని మృతుల బంధువులను ఓదార్చారు. ఎనిమిది మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి చేసిన సిబ్బంది.

సంబంధిత పోస్ట్