జీవితాంతం ప్రజల్లోనే ఉంటా

77చూసినవారు
తనకు మంత్రి పదవి కల్పించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లకు జీవితాంతం రుణపడి ఉంటానని శనివారం హైదరాబాద్ గాంధీభవన్‌లో మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. మక్తల్ ప్రజల సేవకే తన జీవితం అంకితం చేస్తానని, బహబూబ్నగర్ ఎమ్మెల్యేలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్