నగరంలో మళ్లీ మొదలైన వాన

60చూసినవారు
నగరంలోని పలు ప్రాంతాలలో మళ్లీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి విపరీతమైన ఎండ, ఉక్కపోతగా ఉన్న వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండతో ఇబ్బందిపడిన ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. మరో 2 గంటల పాటు గ్రేటర్ పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఆధికారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్