గోషామహల్: ఎస్సీ వర్గీకరణలో మాంగ్‌లకు న్యాయం చేయాలి

70చూసినవారు
హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం మాంగ్ కులస్తుల ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాంగ్ కులస్తులను ఎస్సీ వర్గీకరణలో గ్రూప్ 'బీ'లో చేర్చాలని డిమాండ్ చేశారు. జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ తప్పు సమాచారం ఇచ్చిందని ఆరోపిస్తూ, మాదిగలకు 11% రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ విషయాన్ని ప్రస్తావించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్