బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా మంత్రి ఘన నివాళులు

63చూసినవారు
మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు 126వ జయంతి సందర్భంగా గురువారం జిహెచ్ఎంసి కార్యాలయం ఎదుట ఆయన విగ్రహానికి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ పూలమాల వేసి నివాళులర్పించారు. బూర్గుల రామకృష్ణారావు స్వాతంత్ర్య సమరయోధుడిగా, హైదరాబాద్ తొలి ఎన్నికైన సీఎంగా, గవర్నర్‌గా విశేష సేవలు అందించారని నేతలు ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్