అమ్మ జన్మనిచ్చింది.. ఫైర్ సిబ్బంది పునర్జన్మనిచ్చింది

77చూసినవారు
హైదరాబాద్ మహబూబ్‌గంజ్‌లోని సిద్దిఅంబర్ మస్జీద్ సమీపంలో గురువారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో ఓ చిన్నారిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మంటల్లో చిక్కుకున్న పసిపాపను రక్షించడంతో స్థానికులు ఫైర్ సిబ్బందిని ప్రశంసలతో ముంచెత్తారు. చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్