గోషామహల్ లో మరోసారి కుంగిపోయిన నాలా
By Rakesh 85చూసినవారుగోషామహల్లో మరోసారి కుంగిన చాక్నావాడి నాలా ఫ్లైవుడ్ దుకాణాల ఎదుట గురువారం నాలా కుంగింది. గతంలో కుంగిన నాలా పనులు జరుగుతుండగానే ఘటన చోటు చేసుకుంది. కుంగిన నాలాలో పడ్డ క్రషర్ లారీ, డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. నాలా మొత్తం పునరుద్ధరించాలని స్థానికులు కోరారు.