రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం

63చూసినవారు
తెలంగాణలో కుల గణన పూర్తి కావడం దేశానికి మార్గదర్శకమని ఓబీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ అన్నారు. రాహుల్ గాంధీ కృషివల్లే 45 రోజుల్లో కుల గణన పూర్తయిందని పేర్కొన్నారు. కృతజ్ఞతగా మంగళవారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం కల్పించేందుకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్