గోషామహల్ ప్రాంతాల్లో రోడ్ వెడల్పుపై వినతి

68చూసినవారు
గోషామహల్ ప్రాంతాల్లో రోడ్ వెడల్పుపై వినతి
గోషామహల్ నియోజకవర్గంలోని బేగంబజార్, సిద్ధింబర్ బజార్ వంటి ప్రధాన వ్యాపార ప్రాంతాల్లో రాబోయే కాలంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్ వెడల్పు చేపట్టాలని ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతి చేసింది. మంత్రి ఈ మేరకు సానుకూలంగా స్పందించి త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్