శంషాబాద్: హనుమాన్ టెంపుల్ను సందర్శించిన కార్పొరేటర్

73చూసినవారు
మోండా డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కొంత దీపిక శంషాబాద్ ఎయిర్ ఫోర్స్ కాలనీలోని హనుమాన్ దేవాలయాన్ని సందర్శించారు. రెండు రోజుల క్రితం హనుమాన్ దేవాలయంలో ఉన్న నవగ్రహాలను దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. గురువారం నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళ్లి ఘటన జరిగిన తీరుపై ఆలయ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. దుండగులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్