హైడ్రాపై ప్రభుత్వానికి సీపీఐ నేత హితవు

78చూసినవారు
హైడ్రాపై ప్రభుత్వానికి సీపీఐ నేత హితవు
హైడ్రా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సీపీఐ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు పలు సూచనలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ హైడ్రా పేరిట ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని హితవు పలికారు. గ్రేటర్ హైదరాబాద్ లాంటి సిటీలో అనేకమంది పేదలు నివాసం ఉంటున్నారని తెలిపారు. మూడు భాగాలుగా పేద వారు, మధ్య తరగతి, సంపన్నులను గుర్తించి కూల్చివేతలు చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్