హైదరాబాద్: నేడు అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు

77చూసినవారు
హైదరాబాద్: నేడు అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా  హైదరాబాద్ వాసులకు మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు రాత్రి (మంగళవారం)12. 30గంటలకి చివరి రైలు బయల్దేరుతుందని HMRL వర్గాలు వెల్లడించాయి. అర్థరాత్రి వరకు వేడుకలు ఉండటంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు విస్తృతంగా జరిగే అవకాశం ఉండటంతో సేఫ్ ఇంటికి చేరేందుకు ఇది సహకరించనుంది. అలాగే జనవరి 1న 1. 15 AM గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్