మంత్రి కోమటిరెడ్డి సవాల్..!

77చూసినవారు
మంత్రి కోమటిరెడ్డి సవాల్..!
మూసీపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్దామా అంటూ మంగళవారం కేసీఆర్‌కు కోమటిరెడ్డి సవాల్ విసిరారు. ‘‘బస్సు పెడుతా, నేను మీతో పాటే వస్తా.. మూసీ గురించి మాట్లాడితే ప్రజలు చెప్పులతో కొడుతారు. ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారన్నారు. తిన్నది అరగడం లేదా కేటీఆర్, హరీష్ దోచుకున్న పైసలతో ఏదైనా బిజినెస్ చేసుకోండి. ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. నేను 25 ఏండ్ల కింద మూసీ కోసం 11 రోజులు దీక్ష చేశానని కోమటిరెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్