రంగారెడ్డి : రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

20చూసినవారు
రంగారెడ్డి : రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
అబ్దుల్లాపూర్ మెట్టు దగ్గర ఆదివారం రోడ్డు దాటుతుండగా భార్యభర్తలను లారీ ఢీకొన్నది. ఈ ఘటనలో భార్యభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. తూఫ్రాన్ పేట్కు చెందిన వెంకటేష్, లక్ష్మీగా గుర్తింపు. ఘటన స్థలికి పోలీసులు చేరుకొని పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్