అక్కా అంటూ అసభ్యకరమైన ప్రవర్తన

51చూసినవారు
అక్కా అంటూ అసభ్యకరమైన ప్రవర్తన
జూబ్లీహిల్స్ లో ఓ యువకుడు మహిళను కత్తితో బెదిరించిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. నవోదయ కాలనీలో నివాసం ఉంటున్న వివాహిత టైలర్‌ షాపులో బట్టలు కుడుతూ జీవనం సాగిస్తుంది. అయితే టైలర్‌ కొడుకు రిషి గత కొంతకాలంగా షాపుకు వచ్చే వివాహితను అక్కా అని పిలుస్తూ మాట్లాడుతుండేవాడు. రిషి ఆమెకి అసభ్యకరమైన మెసేజ్‌లు చేస్తున్నాడు. ఇవాళ వివాహిత ఇంటి వద్దకు కత్తితో వచ్చిన రిషి న్యూసెన్స్‌ చేస్తూ చంపేస్తానంటూ బెదిరించాడు.

సంబంధిత పోస్ట్