హైదరాబాద్ లోని ఏఐజీ అసుపత్రిలో గురువారం గుండె మార్పిడి ఆపరేషన్ కోసం ఓ ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి తరలించేది ఉండగా.. దీని కోసం 40 నిమిషాలే సమయం ఉండటంతో.. గుండెను తరలించేందుకు పోలీసువారినిని గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాలనీ తెలపటంతో స్పందించిన సిబ్బంది రూట్ మ్యాప్ ని సిద్ధం చేసి 35 నిమిషాల్లో అంబులెన్స్ లో తరలించారు. దీంతో హ్యాంట్సాప్ తెలంగాణ పోలీస్ అంటూ నెట్టింట ప్రశంసలు కురిపించారు.