కెసీఆర్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ రెడ్డి

67చూసినవారు
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నంది నగర్ లో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా నవీన్ రెడ్డిని కేసీఆర్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మేల్యే కృష్ణ మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్