
BIG BREAKING: ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనకడ్కు విజయసాయిరెడ్డి అందజేశారు. స్వీకర్ ఫార్మెట్లో ధన్కడ్కు రాజీనామా లేఖ అందజేశారు. కాగా విజయసాయిరెడ్డి రాజీనామా అంశం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆయన నిర్ణయం వైసీపీ నేతలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.