జూబ్లీహిల్స్: తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శం

65చూసినవారు
జూబ్లీహిల్స్: తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శం
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ ఎంసీఆర్హెచ్ఆర్డీలో గురువారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో తొలిసారి కులగణన చేపట్టి ఆదర్శంగా నిలిచామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే 30 సంవత్సరాలు అధికారంలోనే ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు సోషల్ మీడియా ప్రచారం తప్ప ఏమీ చేయడం లేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్