బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సీఎం నివాళి

6చూసినవారు
భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆదివారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. దళితుల హక్కుల కోసం జగ్జీవన్ రామ్ జీవితాంతం పోరాడారని సీఎం గుర్తు చేశారు. కేంద్ర మంత్రి, పార్లమెంటేరియన్‌గా దేశానికి చేసిన సేవలు అపురూపమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, నేత రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్