క్యాన్సర్ బాధితుడికి సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక సాయం

61చూసినవారు
బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న సిరిసిల్ల సాయిచరణ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్లో రూ. 12 లక్షల ఆర్థిక సాయం అందించారు. చికిత్స కోసం ఇంటిని అమ్ముకున్న కుటుంబానికి సీఎం భరోసాగా నిలిచారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ పూర్తయ్యింది. సీఎం‌ను కలిసిన బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు. "ధైర్యంగా ఉండాలి" అని సీఎం సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్