రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ చలన చిత్ర పురస్కారాల కార్యక్రమం హైటెక్స్ లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. కాగా ఈ గద్దర్ అవార్డును డైరెక్టర్ నాగ్ అశ్విన్ అందుకున్నారు. కల్కి సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్ గా ఈ అవార్డును సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా అందుకున్నారు.