ప్రముఖ పారిశ్రామికవేత్త ఇంట్లో ఈడీ సోదాలు

72చూసినవారు
హైదరాబాద్లో మరోసారి ఈడీ అధికారుల సోదాలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్లోని నాలుగు ప్రాంతాల్లో ఈడీ అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టారు. సురాన గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ నరేందర్ సురాన, ఎండీ దేవేందర్ సురానా ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్, బోయిన్పల్లి, జూబ్లీహిల్స్ లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్