హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

63చూసినవారు
హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: ఫార్ములా-ఇ కేసులో తెలంగాణ ఏసీబీ నోటీసులివ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం స్పందించారు. ఫార్ములా-ఇ కేసులో సోమవారం ఉదయం 10 గంటలకు ‘దర్యాప్తు’కు హాజరవుతానన్నారు. 44 కోట్ల రూపాయలు బ్యాంకు నుండి బ్యాంకుకు బదిలీ చేయబడ్డాయని, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా తాను విచారణకు హాజరవుతానని కేటీఆర్ అన్నారు. ఏసీబీ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.

సంబంధిత పోస్ట్