నటి కల్పికపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. గత నేల 29న ప్రిజం పబ్ లో బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కల్పిక. ప్లేట్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతులు తిట్టినందుకు పోలీసులకు పిర్యాదు చేసిన పబ్ యాజమాన్యం. పోలీసుల సమక్షంలోనే హంగామా సృష్టించింది అంటూ పిర్యాదు. తాజాగా కోర్టు అనుమతితో నటి కల్పికపై 324(4), 352, 351(2) బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా కేసులు నమోదు చేసిన పోలీసులు.