ఆస్థి లో వాటా ఇవ్వాలని కోరుతూ మామ పై దాడీ

70చూసినవారు
ఆస్థిలో వాటా ఇవ్వాలని కోరుతూ మామ పై లంగర్ హౌస్ కానిస్టేబుల్ ఎం. డి. షాహిద్ ఖాన్ దాడికి పాల్పడ్డారు. గత కొద్దీ రోజులుగా మామ ఆస్థి లో తనకు కూడా వాటా ఇవ్వాలంటూ ఇందిరా నగర్ లో ఉంటున్న బామ్మర్ది అబ్దుల్ వాహిద్ పై కూడా దాడికి పాల్పడ్డారు. తనకి ఆస్థి లో వాటా ఇవ్వకపోతే మామ కుటుంబ సభ్యులందరి అంతు చూస్తానాంటూ బెదిరింపులు. తమకు కానిస్టేబుల్ షాహిద్ నుంచి ప్రాణ హాని ఉందంటూ బాధితుడు అబ్దుల్ మోహిద్ జూబ్లీహిల్స్ పోలీసులకు పిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్