హైదరాబాద్‌లో భారీ వర్షం

53చూసినవారు
హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్‌లో గురువారం వేకువజామున కురిసిన భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు కాలనీల్లో నీటి ప్రవాహం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సి వచ్చింది.

సంబంధిత పోస్ట్